ఆఫ్ఘనిస్తాన్ లో భయానక పరిస్థితులు!
ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో.. ప్రజలు దేశాన్ని వదిలి తరలిపోతున్నారు. దీంతో కాబుల్ ఎయిర్పోర్టులో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ నుండి తరలిపోతున్న ప్రయాణికులపై యూఎస్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో ప్రయాణికులు ...



























