Featured3 years ago
హీరో విజయ్ సొంత తల్లిదండ్రులపై కేసు ఎందుకు పెట్టాడో తెలుసా?
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ తన తల్లిదండ్రులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడం కోలివుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సొంత తల్లిదండ్రులపై కేసు పెట్టడం...