Featured2 years ago
Jr.Ntr: తారకరత్నకు గుండెపోటు.. బాలయ్యకు ఫోన్ చేసిన ఎన్టీఆర్!
Jr.Ntr: తాజాగా నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ తో పాటు నందమూరి తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం కుప్పం మసీదు కు చేరుకొని...