Teja Sajja: హనుమాన్ సక్సెస్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన హీరో తేజ.. ఎంతంటే?
Teja Sajja: టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి వారిలో నటుడు తేజ సజ్జ ఒకరు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించారు. ఇకపోతే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ...





























