Commitment Movie: సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు ఉండవని చాలామంది భావిస్తుంటారు. తెలుగు అమ్మాయిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మహేష్ బాబు మరదలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి తేజస్విని.ఈ సినిమాతో మంచి గుర్తింపు ...