Featured4 years ago
నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతితో పోస్టాఫీస్ ఉద్యోగాలు..?
పదో తరగతి పాసైన వాళ్లకు ఇండియా పోస్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 3,446 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. https://appost.in/gdsonline/home.aspx...