CM Revanth Reddy : ముఖ్యమంత్రులే మారారు.. మిగతాదంతా సేమ్ టు సేమ్..!
అనుభవమైతే కానీ తత్వం బోధపడదని అంటారు పెద్దలు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పుడు టీడీపీ, జనసేనల అవసరం ఉంది కాబట్టి ఏపీకి వరాల జల్లును ప్రధాని మోదీ కురిపించారు కానీ ...



























