Featured3 years ago
Chiranjeevi – Sobhan Babu : ఒకే టైటిల్ తో వచ్చిన ఈ ఇద్దరి హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో చూడండి.!!
శోభన్ బాబు, చిరంజీవి ఇద్దరూ కష్టపడి సినిమాల్లోకి వచ్చారన్నది నిజం. ఎవరి అండదండలు లేకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కథానాయకులు. శోభన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే సమయానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి...