అలాంటి వారు తిప్పతీగను వాడితే ఏం అవుతుందో తెలుసా?
సాధారణంగా మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల వనమూలికలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎటువంటి హానికర రసాయనాలు లేకుండా కేవలం మొక్కల నుంచి లభించే వీటి ద్వారా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయవచ్చునని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలాంటి వాటిలో తిప్పతీగ ముందు ...

























