Featured1 year ago
Tarakaratna: పాదయాత్ర మొదటి రోజు జరిగిన తప్పే తారకరత్న ప్రాణాలకు ముప్పుగా మారిందా..?
Tarakaratna: నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్నకు మొదటి రోజే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. 23 రోజులుగా ఆస్పత్రిలో మెరుగైన చికిత్స పొందుతూ తాజాగా శనివారం రాత్రి...