Pushpa 2: పుష్ప టికెట్ల రేట్లు పెంపు… పవన్ అనుమతులు ఇస్తారా… ఇబ్బంది పెడతారా?
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ...




























