బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోని కంటెస్టెంట్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు గా పోటీ నెలకొంది ఈ విధంగా
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఐదో సీజన్ ఎట్టకేలకు 12 వారాలు పూర్తి చేసుకొని.. 13 వ వారంలోకి అడుగుపెట్టింది. 19 మంది హౌస్ లోకి