Featured3 years ago
నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం.. ఓ రోజు రాత్రి ఆమె పడుకున్న సమయంలో..!
పెళ్లి అనే బంధానికి మచ్చతెస్తున్నారు కొంతమంది. వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్త లేదా భార్యను ఒకరికి ఒకరు ద్రోహం చేసుకుంటున్నారు. వారిపై ఆధారపడిన పిల్లలకు, కుటుంబసభ్యుల కన్నీటికి కారణమవుతున్నారు. తాత్కాలిక సుఖాలు, ఆకర్షణల మాయలో...