డ్రగ్స్ కేసు పై నటి పూనమ్ ట్వీట్.. త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతా అంటూ..!
నటి పూనమ్ కౌర్ నిత్యం ఏదో ఒక వార్తల ద్వారా సోషల్ మీడియాలో వివాదం సృష్టిస్తుంటారు. ఈమె చేసే ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి చేస్తుందో కూడా అర్థం కాదు. ఈ విధమైనటువంటి ట్వీట్స్ చేస్తూ పలు వివాదాలకు కారణం అయ్యే పూనమ్ ...

























