Dill Raju : “ఇకపై వ్యూస్ కొనను!” దిల్ రాజు సంచలన నిర్ణయం
Dill Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్లో ఫేక్ వ్యూస్ ట్రెండ్‌కు స్వస్తి పలుకుతూ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకు సినిమాల ప్రమోషన్ కోసం యూట్యూబ్‌లో డబ్బులిచ్చి వ్యూస్ కొనే పద్ధతిని ఇకపై ఆపేస్తున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. ...




























