ఎంతోమందికి లింకులు పెట్టారంటూ ..రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత!
సింగర్ సునీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో, తన తీయనైన గాత్రంతో ఎన్నో వందల పాటలు పాడి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే నిజ జీవితంలో మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ...


























