దసరా పండుగ సమీపిస్తుందంటే చాలు, ప్రతి ఒక్కరి మనసు సొంతూరి వైపు పరుగులు తీస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి, పండుగ సంబరాల్లో పాలుపంచుకోవడానికి ప్రయాణాలు మొదలుపెడతారు. అయితే, ఈసారి ఆ ఆనందానికి రైలు ప్రయాణ కష్టాలు అడ్డుపడుతున్నాయి. ...