వైరల్ ఫోటో.. ట్రీ హౌస్.. ఫోటో చూస్తే షాక్..!
చాలా మందికి పర్యావరణాన్ని రక్షించడం, మొక్కలు నాటడం, నాటిన మొక్కలను రక్షించడం అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే పర్యావరణంతో మమేకమై ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ విధంగా పర్యావరణ ప్రేమికులు పర్యావరణంతో కలిసి జీవించడం కోసం ఎంతకైనా సాహసం చేస్తారు. ...

























