Actress Prema: త్రివిక్రమ్ నమ్మించి మోసం చేసారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ప్రేమ !
Actress Prema: కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నటువంటి ప్రేమ ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి ప్రేమ అనంతరం పలు సినిమాలలో నటించారు. ముఖ్యంగా ఈమె దేవత పాత్రలలో ...


































