సీఎం కేసీఆర్ కు పాదాభివందనం _ గెల్లు శ్రీనివాస్
హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పై గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు పాదాభివందనం తెలియజేస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించే ...






























