Tv Actress Srivani: ఇండస్ట్రీలో సినిమా నటీనటులతో పాటు సీరియల్ నటీనటులకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ లో నటిస్తూ ప్రతిరోజు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ నటీనటులకు హీరో హీరోయిన్లు స్థాయిలో క్రేజ్ ఉంటుంది....
ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు నటి శ్రీవాణి.ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు....