బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో వంటలక్క సవతితల్లి పాత్రలో పోషిస్తున్న భాగ్యం అలియాస్ ఉమాదేవి చేసే కామెడీ అందరి చేత నవ్వులు పూయిస్తుంది. కార్తీకదీపం సీరియల్ బోర్ కొడుతునప్పుడు భాగ్యం పాత్ర ఎంటర్ ...