Featured3 years ago
విడాకుల తర్వాత అనుభవించు రాజా అంటూ మొదటి పోస్టు చేసిన నాగచైతన్య..!
సమంత, నాగచైతన్య పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఎందుకు విడిపోయారో మాత్రం కారణం చెప్పలేదు. తర్వాత సోషల్ మీడియాలో వీళ్ల గురించి ఇష్టం వచ్చినట్లు...