Direct Teja: అభిరామ్ ఓ క్యారెక్టర్ మాత్రమే… హీరో కాదు… డైరెక్టర్ తేజ కామెంట్స్ వైరల్!
Direct Teja: ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన తేజ తాజాగా దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్న అహింస సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు ...


































