Uday Kiran: చిరంజీవి.. ఉదయ్ కిరణ్ కు గాడ్ ఫాదర్ .. ఉదయ్ సోదరి కామెంట్స్ వైరల్!
Uday Kiran: ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిత్రం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎంతో మచ్చ సక్సెస్ ...


































