Allu Aravind: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఈయన సమాధానం ...