సోషల్ మీడియా యూజర్స్‌కు కేంద్రం బిగ్ అలర్ట్..! డేటా భద్రతపై వెంటనే జాగ్రత్తలు తీసుకోండి
సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నెటిజన్స్ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని భారత సైబర్ భద్రత విభాగం — ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. సోషల్ ...



























