MaheshBabu: మరోసారి వెకేషన్ కు సిద్ధమైన మహేష్… ఇలాగైతే గుంటూరు కారం అయినట్లే?
MaheshBabu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా గత ఏడాది ప్రారంభమైనప్పటికీ ఇంకా షూటింగ్ పనులను 50 శాతం కూడా పూర్తి చేసుకోలేదు ...


























