Featured4 years ago
వడాపావ్ అమ్మి నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి.. ఎలా అంటే..?
చాలా సందర్భాల్లో ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందని మనం వింటూ ఉంటాం. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్నిసార్లు ఒక ఐడియా నిజంగానే జీవితాన్ని మార్చేస్తుంది. థానేకు చెందిన ఒక వ్యక్తికి ఒకరోజు వచ్చిన ఆలోచన...