Featured4 years ago
వకీల్ సాబ్ నుంచి మరో ఫోటో లీక్.. ‘అదిరిపోయే లుక్’లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్!
సాధారణంగా కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు దర్శకనిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు తెలియనివ్వరు. అలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న...