Thammudu Twitter Review : నితిన్ మరో హిట్ కొట్టాడా? ఓవర్సీస్ టాక్ ఏమంటోంది?
నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’ ప్రస్తుతం ప్రీమియర్ షోలతో ఓవర్సీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా… అమెరికాలో ...





























