Kriti Shetty: నాగచైతన్యత చాలా కంఫర్ట్ గా ఉంటుంది.. కృతి శెట్టి కామెంట్స్ వైరల్!
Kriti Shetty: అక్కినేని నాగచైతన్య కృతి శెట్టి జంటగా తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా తెలుగు తమిళ ...


























