Venuswamy: వేణు స్వామితో జాతకం చెప్పించుకోవాలంటే అన్ని నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా?
Venuswamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన జ్యోతిష్యులుగా ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. ఎప్పుడైతే సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పారో ఆ క్షణమే ఈయన పాపులర్ అయ్యారు.అయితే ఈయన ...



























