అభిమానిని స్టేజీ పైనుంచి కిందకి తోసేసిన బౌన్సర్లు.. విజయ్ పై కేసు పెట్టిన అభిమాని !
మదురై, ఆగస్టు 27, 2025: ప్రముఖ తమిళ నటుడు మరియు తమిళిగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ దళపతిపై మదురైలో కేసు నమోదైంది. ఆయన బౌన్సర్లు ఓ అభిమానిపై దాడి చేసిన ఘటనతో ఈ వివాదం రాజుకుంది. మదురైలో ...


























