Vijay Devarakonda: వాళ్లే నాకు ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్నారు.. పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ కామెంట్స్!
Vijay Devarakonda: నటుడు విజయ్ దేవరకొండ రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి రెండో వారంలో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకోబోతున్నారని ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ...

































