Prabhakar Son:సినిమా ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం ఎంతోమంది హీరో హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. కేవలం నటన నైపుణ్యం మాత్రమే కాకుండా,అదృష్టంతో పాటు మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి. ఇలా అన్నీ ఉన్నప్పుడే ...