ADVERTISEMENT

Tag: vijayawada

విజయవాడలో వర్గపోరు..టీడీపీ నాయకుడిని నెట్టేస్తూ బూతులతో రెచ్చిపోయిన బీజేపీ నాయకులు!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార భాగస్వాములైన టీడీపీ, బీజేపీల మధ్య వర్గపోరు వీధుల్లోకి చేరింది. విజయవాడలోని వన్ టౌన్ రథం సెంటర్‌లో ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది చివరకు తోపులాట, దుర్భాషల వరకు దారితీసింది. ఏం జరిగింది? ...

నిధి అగర్వాల్ కు ప్రభుత్వ వాహనం ఎలా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఆరోపణలు..

అమరావతి: ప్రముఖ నటి, 'హరిహర వీరమల్లు' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న నిధి అగర్వాల్ ఇప్పుడు ఒక రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల భీమవరంలో జరిగిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె, అక్కడి నుంచి విజయవాడకు ...

విజయవాడలో దారుణం.. ₹5,000కు కన్న బిడ్డను అమ్మేసిన కసాయి తండ్రి

విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న మూడేళ్ల బాలిక శ్రావణి అదృశ్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లో బాలల భద్రతపై ఆందోళనను రేకెత్తించింది. అయితే రైల్వే పోలీసులు గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించి, బాలికను సురక్షితంగా రక్షించారు. ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ...

డాక్టర్లు కాదు.. పచ్చి దగాకోర్లు.. 80 నకిలీ కేసులు, కోట్ల దందా..! వెలుగులోకి సంచలన విషయాలు..

సంతాన సాఫల్యం ముసుగులో అడ్డగోలు దందాకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. గత వారం అరెస్టయిన ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రత కస్టడీ ముగియడంతో, పోలీసులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు ...

Samantha: దేవుని దయవల్ల విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టుకొని పరిస్థితి రాలేదు… సమంత షాకింగ్ కామెంట్స్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. అయితే ఈమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్లలో మాత్రం పాల్గొంటున్నారు. తాజాగా ఖుషి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో భాగంగా సమంత ...

Preethi Nigam: ఆ ఊరికి వెళితే నన్ను కొడతామని చెప్పారు… బుల్లితెర నటి ప్రీతినిగమ్ కామెంట్స్ వైరల్!

Preethi Nigam: ఈటీవీలో ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ నటి ప్రీతి నిగమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఋతురాగాలు సీరియల్ ద్వారా నటిగా అడుగుపెట్టిన ప్రీతి ఆ ...

Ashu Reddy: విజయవాడలో అంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసిన అషు రెడ్డి… భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్!

Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. కాస్త సమంత పోలికలతో ఉండడంతో జూనియర్ సమంతగా ముద్ర వేయించుకున్న ఈమె ఏకంగా సమంతను మించి అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ...

Actress Hema: టికెట్ కొనుక్కునే వచ్చాను.. మీడియాపై ఫైర్ అయిన నటి హేమ!

Actress Hema: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమ దుర్గాష్టమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది దుర్గాష్టమి రోజు అమ్మవారిని దుర్గమ్మగా దర్శనం ...

Mokshagna: కుక్కలు అరుస్తుంటాయ్… కాలమే సమాధానం చెబుతుంది.. వైరల్ అవుతున్న మోక్షజ్ఞ ట్వీట్!

Mokshagna: విజయవాడలోనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో ఒక్కసారిగా వేడి వాతావరణం నెలకొంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఎంతోమంది ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగుదేశం ...

Anchor Anasuya: ఎన్నాళ్లకు మెడలో అది చూసాము.. అనసూయ పై మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్స్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెరపై అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో కూడా ఎంతో ...

Page 1 of 2 1 2

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!