Featured3 years ago
వీడియో వైరల్: రైలు పట్టాలపై ప్రయాణించిన కారు.. ఆశ్చర్యపోయిన అధికారులు.. చివరకు ఏమైందంటే?
సాధారణంగా రోడ్డుపై కార్లు, బస్సులు, లారీలు వంటివి ప్రయాణం చేస్తాయి. రైలు పట్టాలపై కేవలం రైళ్లు మాత్రమే పరుగులు పెడతాయి.కానీ మీరు ఎప్పుడైనా రైలు పట్టాలపై కారు పరుగులు పెట్టడం చూశారా..?