చందనోత్సవం కోసం 70 బస్సులు..అప్పన్న దర్శనానికి ప్రత్యేక ప్లాన్.. భక్తుల కోసం ప్రత్యేక చర్యలు!
సింహాచలం దేవస్థానంలో ఈ నెల 20న జరగనున్న అప్పన్న స్వామి చందనోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే ఈ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శన ఏర్పాట్లను సులభతరం చేసేందుకు క్యూలైన్లను కుదించి, ...





























