Featured3 years ago
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఆహారంలో ఇవి తప్పనిసరి?
ప్రతిరోజు వివిధ రకాల కూరల్లో వాడే కరివేపాకును చాలామంది సువాసన కోసమే అని భావించి తినకుండా పక్కన పడేస్తుంటారు. అది పొరపాటే! ఎందుకంటే కరివేపాకులో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, క్యాల్షియం, పాస్ఫరస్, ఫైబర్...