డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 16 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 31,000 రూపాయలు వేతనంగా పొందవచ్చు. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ...