వాల్నట్ లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు!
ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న వాటిలో వాల్నట్ కూడా ఒకటి. ఈవాల్నట్ లో అధిక భాగం ఔషధగుణాలతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ విధమైనటువంటి పోషకాలు మనకు ...

























