‘వార్ 2’ బిజినెస్ రిపోర్ట్.. పెట్టింది ఎంత.. రాబెట్టాల్సింది ఎంత?
ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’పై తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ...




























