అతడికి 42.. ఆమెకు 22.. కూతురు వయసున్న యువతితో ప్రేమ! చివరకు ఇద్దరూ..
వరంగల్, తెలంగాణ: వరంగల్లో వివాహేతర సంబంధం ఒక యువతి, ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి, చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో ...































