Featured3 years ago
ఈ లక్షణాలు మీలో కనిపిస్తే.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లే?
గత ఏడాది కాలం నుంచి మనం ఎక్కువగా వింటున్న పదం రోగనిరోధక శక్తి. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలమని తెలుసుకోవడంతో ప్రతి...