Brahmanandam: బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి..ఘనంగా చిన్న కొడుకు నిశ్చితార్థ వేడుక..?
Brahmanandam: హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలియని వారంటూ ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్. గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఇక ప్రస్తుతం వయసు పెరగటంతో అడపా ...



























