Featured2 years ago
యూట్యూబ్ ఛానల్ లకు హెచ్చరికలు జారీ చేసిన మా నూతన అధ్యక్షుడు.. అలాంటి వారిపై చర్యలు తప్పవు!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మహిళల భద్రతను వారి సాధికారతను పెంచడం కోసం ఒక కమిటీని వేసిన సంగతి మనకు తెలిసిందే. నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు మహిళల...