ఈ బావి నీళ్లు తాగితే పిల్లలు పుడతారంట.. బావి ఎక్కడుందంటే..?
దేశంలో రోజురోజుకు సంతానం లేక గుళ్లు, ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో చాలామంది దంపతులు పిల్లలు పుట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక గ్రామ ప్రజలు మాత్రం ...

























