Poonam Kaur: జీసెస్ ఎలా పుట్టాడు ? ఎవరికి పుట్టాడు..? మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్..!
Poonam Kaur: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన పూనమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన పూనమ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ...


























