స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త.. లోన్ ఇస్తున్న ఎయిర్‌టెల్!
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే నేటికీ కొన్ని కారణాల వల్ల చాలామంది స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే అలాంటి వారికి దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ శుభవార్త చెప్పింది. జీరో ...

























